రఘురామకు షాక్..వైసీపీ అధికారిక వెబ్ సైట్ లో పేరు తొలగింపు

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా రాఘురామరాజు పేరును వైసీపీ ఎంపీల అధికారిక వెబ్ సైట్ నుంచి తొలిగించింది వైసీపీ. దీంతో స్పందించిన రఘురామ తనదైన శైలీలో స్పందించడంతో పాటు లైఖ సైతం రాశారు. దీనిపై రఘురామరాజు కౌంటర్ వేస్తూ..నేను వైసీపీ నుంచే గెలిచాను, ఇంతకు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారా? లేక వెబ్ సైట్ నుంచి మాత్రమే నా పేరును తొలగించారా? అనేది తెలపాలన్నారు.

ఈ అంశంపై నాకు స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు రఘురామ. దీనిపై 48 గంటల్లో నా పేరు పార్టీ వెబ్ సైట్ లో లేకుంటే పార్లమెంట్ సెక్రటరీకి తెలియాజేస్తానని తెలిపారు. కావాలని చేస్తే గనుక పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా భావించి, స్వతంత్ర అభ్యర్ధిగా చెప్పుకోవాల్సి వస్తుందని తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: