నిధి యాక్టింగ్ కి ఫిదా అయిన డైరెక్టర్

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరహరవీరమల్లు. ఇందులో హీరోయిన్ నటిస్తోంది ఇస్మార్ట్ భామా నిధి అగర్వాల్. చారీత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని డైరెక్టర్ క్రిష్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుస్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్ నటనకు క్రిష్ ఫిదా అవుతున్నాడట.

తన నటను చూసిన క్రిష్ తర్వాత చేయబోయే చిత్రాల్లో మళ్లీ నిధిని తీసుకునే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. తన నటనతో డైరెక్టర్ నే ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్ మరికొన్ని రోజుల్లో ఇంకా ఎలాంటి అవార్డులో అందుకుంటుందో చూడాలి. ఇక మొత్తానికి క్రిష్ తర్వాత చేయబోయే మూవీలో నిధి అగర్వాల్ ని తీసుకుంటాడో లేదో చూడాలి మరి.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: