అనిల్ తో బాలయ్య మూవీ

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం అఖండ. ఇందులో బాలయ్య లుక్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇది గాక మరికొన్ని సినిమాలకు సైన్ చేసి వరుస సినిమాలతో దూకుడు మీదున్నాడు ఈ నందమూరి హీరో. తాజాగా టాలీవుడ్ లో మరో వార్త చక్కర్లు కొడుతోంది.

ఇక అనిల్ రావిపూడి బాలయ్యతో ఒక సినిమా చేయబోతున్నాడన్న వార్త ఎన్నో రోజుల నుంచి వినిపిస్తోంది. తాజాగా అలాంటి వార్తపై క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇటీవల అమెరికాలో అభిమానులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. బాలయ్య అఖండ తర్వాత గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నాడని ఆ తర్వాత అనిల్ తో చిత్రం చేయోచ్చని తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: