వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి-రాజా సింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో ప్రతి ఇంటికి వ్యాక్సిన్ అందించాలన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచిందన్నారు. దీంతో ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు రాజాసింగ్. టీఆర్ఎస్ సర్కార్ అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం లేదని, కొందరికే మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తగినంత సిబ్బందిని నియమించుకుని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాజాసింగ్.

Share.

Comments are closed.

%d bloggers like this: