రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పరిసర పశ్చిమ బెంగాల్ తీరం, ఉత్తర ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కరుస్తాయని తెలిపారు అధికారులు.

దీంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటే ఏపీలోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వగులు, వంకలు నిండిపోతున్నాయి. దీంతో పాటు రిజర్వాయర్లు కూడా జలకళను సంతరించుకుంటున్నాయి

Share.

Comments are closed.

%d bloggers like this: