ద్రౌపదిగా రియా?

Google+ Pinterest LinkedIn Tumblr +

‘తూనీగ తూనీగ’ అనే చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ రియా చక్రవర్తి. బ్యాంక్‌ చోర్‌, హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌, మేరే డాడ్‌ కీ మారుతి వంటి హిందీ చిత్రాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది ఈ బ్యూటి. అమితాబ్‌ బచ్చన్‌, ఇమ్రాన్‌ హష్మీలతో కలిసి నటించిన ‘చెహ్రే’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా తాజాగా ఆమెకు మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్లు నెట్టింట్లో ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది.

మహాభారతం నేపథ్యంలో రాబోతున్న ఓ చిత్రంలొ నటించేందుకు ఆమెకు ఆఫర్ వచ్చిందంటూ ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆధునిక ద్రౌపదిగా రియా చక్రవర్తిగా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక నిజానికి ఈ క్యారెక్టర్ లో నిజంగానే రియా నటిస్తుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: