నేడు బీజేపీలోకి ఈటల

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎట్టకేలకు బీజేపీలో చేరేందుకు అన్ని ప్రయత్నాలు సిద్దమైయ్యాయి. నేడు ఢిల్లీకి చేరుకున్న ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈయనతో పాటు మరికొంత మంది ఈటల వెంట ఢిల్లీకి చేరుకున్నారు.

సోమవారం ఉదయం ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య తదితరులు ఉదయం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: