అగ్రిగోల్డ్ బాధితులపై సీఎం జగన్ కు రఘురామ లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం ఎంపీ రఘురామరాజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా లేఖలు రాస్తూ తీవ్ర చర్చనీయాంశమవుతున్నారు. నేడు మరోలేఖ రాస్తూ అందరి నోళ్లల్లో మెదులుతున్నారు. గతంలో షాదీముబారక్, పించన్లు పెంపు, పెళ్లికానుక వంటి అంశాలపై వరుసగా లేఖలు రాశారు రఘురామ.

తాజాగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం పేద, మధ్యతరగతికి చెందిన వారుగా ఉన్నారని, ఎన్నికల సమయలో ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు రఘురామ. గతంలో 80 శాతం మందికి మేలు చేస్తామని, దీని కోసం రూ.11,00 కోట్లు విడుదల చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: