రఘురామకు షాక్..జగన్ బెయిల్ రద్దు విచారణ వాయిదా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎంపీ రఘురామకు షాక్ తగిలింది సీఎం జగన్ అక్రమాస్తు కేసులో బెయిల్ పిటిషన్ రద్దుపై గతంలో పిటిషన్ దాఖలు చేశాడు. నేడు విచారించిన ధర్మాసనం విచారణను వచ్చే నెల 1 వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీలో జగన్ కు రఘురామకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది వ్యవహారం. తాజాగా వైసీపీ ఎంపీల జాబితా నుండి సైతం రఘురామ పేరును తొలగించారు. దీంతో ఆయన తనదైన శైలీలో స్పందించారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: