బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎట్టకేలకు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ పార్టీ కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటల రాజేందర్ తో పాటు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అశ్వథ్దామ రెడ్డిలు తదితరులు కాషాయ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నో రోజుల నుంచి ఈటల బీజేపీలో చేరికకు నేడు తెరపడింది.

Share.

Comments are closed.

%d bloggers like this: