మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌షిప్ వ్యవహారంలో లైన్ క్లియర్

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. చారిత్రాత్మక మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌షిప్ వ్యవహారంలో గతంలొ వైసీపీ ప్రభుత్వం కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజును తొలగిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 72ను జారీ చేసింది. ఇక ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగగా జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.

ఈ తర్పులో భాగంగా కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజును తొలగిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 72ను చెల్లదని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అశోక్ గజపతి రాజును తొలగిస్తూ, ఆయన స్థానంలో సంచైత గజపతిరాజును నియమిస్తూ ఇదివరకు ప్రభుత్వం జీవో నంబర్ 72ను జారీ చేసిన నేపథ్యంలో మళ్లీ అశోక్ గజపతి రాజుని నియమించేందుకు మార్గం సుగుమం అయ్యింది.

Share.

Comments are closed.

%d bloggers like this: