మన్సాస్ ట్రస్ట్ కేసులో న్యాయమే గెలిచింది-అశోక్ గజపతి రాజు

Google+ Pinterest LinkedIn Tumblr +

మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌షిప్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. దీంతో కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజుకు అనుకూలంగా హైకోర్టు తీర్సు ఇవ్వడంతో అశోక్ గజపతి రాజును నియమించేందుకు మార్గం సుగుమం అయ్యింది. ఈ నేపథ్యంలోనే స్పందించారు అశోక్ గజపతి రాజు. దేశంలో చట్టాలున్నాయని మరోసారి రుజువైందంటూ తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వం నాపై కక్ష పూరితంగానే ఇలాంటి చర్యకు ఒడిగట్టిందన్నారు. మన్సాస్ ట్రస్ట్ కేసులో న్యాయస్థానం తీర్పు హర్షనీయమని, తీర్పు ఉత్తర్వులు అందాక పూర్తి వివరాలు అందజేస్తానని తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: