యూపీ కేబినెట్ లో కీలక మార్పులు?

Google+ Pinterest LinkedIn Tumblr +

యూపీలో మంత్రి వర్గ విస్తరణకు మర్గం సుగుమమం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు మూడు రోజుల క్రితం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పెద్దలతో సైతం మంతనాలు జరిపారు. ఇక ఆయనపై సొంత పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

గతంలో వచ్చిన స్థానిక ఎన్నికల ఫలితాలు, కరోన నియంత్రణ వంటి కీలకమైన అంశాల్లో యెగి ప్రభుత్వం విఫలమైందంటూ పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగా చెబుతున్నారట. మంత్రులు చేతన్ చౌహాన్, కమలా రాణి వరుణ్‌, విజయ్ కశ్యప్ వంటి నేతలు చనిపోవడంతో కేబినెట్ లో ఖాళీలు ఏర్పాడ్డాయి. తాజాగా గవర్నర్ తో సైతం భేటీ కావడంతో మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: