హైపర్ ఆదిపై కేసు నమోదు

Google+ Pinterest LinkedIn Tumblr +

జబర్దస్త్ కమిడియన్ హైపర్ ఆదిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. తెలంగాణ భాష, బతుకమ్మను కించపరిచేలా మాట్లాడారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఫేడరేషన్ సభ్యులు మాట్లాడుతూ..హైపర్ ఆది తెలంగాణ భాషను, బతుకమ్మ గౌరవాన్ని కించపరిచే విధంగా స్క్రిప్ట్ లు చేస్తున్నారంటూ సభ్యులు మండిపడ్డారు. దీంతో మల్లెమాల ప్రొడక్షన్ పై హైపర్ ఆది రైటర్ పై కేసు నమోదు అయ్యిందని పోలీసులు చెబుతున్నారు. ఇక గతంలో హైపర్ ఆదిపై కొన్ని కేసులు సైతం నమోదయ్యాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: