దిశ మూవీ వాయిదా వేయాలంటూ హైకోర్టు తీర్పు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన దిశ హత్య ఘటన గురించి అందరికీ తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సినిమాను తెరకెక్కించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా దీంతో దిశ కుటుంబ సభ్యులు ఈ చిత్రంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఈ సినిమాను రెండు వారాల పాటు వాయిదా వేయాలని కోరింది. ఇక దిశ చిత్ర టైటిల్ ను ఆశ ఎన్ కౌంటర్ గా మార్చినట్లు తెలిపారు చిత్ర నిర్మాతలు. ఇక రెండు వారాల తర్వాతనైన సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందో లేదోనని చిత్ర యూనిట్ భావిస్తుందట.

Share.

Comments are closed.

%d bloggers like this: