పర్యాటక ప్రదేశాలను తేరిచేందుకు గ్రీన్ సిగ్నల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇండియాలో కరోనా కేసులు ఉధృతి తగ్గుతుండడంతో చారిత్రక ప్రదేశాలు తెరిచే ఆలోచనలో ఉంది కేంద్ర పర్యాటక శాఖ. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కారణంగా లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో కేసుల సంఖ్య అమాంతంగా తగ్గుతుండడంతో పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంటుంది.

ఈ నెల 16 నుంచి చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు, స్మారక స్థలాలు వంటి వాటిని తెరిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ ప్రకటనలో తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ తో మూత పడ్డ మ్యూజియంలు తిరిగి తెరవనుండడంతో పర్యాటకులు సిద్దమవుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: