చంద్రబాబు అత్యవసర సమావేశం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అత్యవసర సమాశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చించారు చంద్రబాబు. ఇక రాష్ట్రంలో కరోనా అంశంపై ప్రధానంగా చర్చించారు. 10 డిమాండ్లతో ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఆదాయం కోల్పోయిన వారికి రూ. 10 వేలు ఇవ్వాలని, కరోనా మృతులకు వైసీపీ ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఈ నెల 22వ తేదీన 175 నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: