ఏపీలో కాల్పుల కలకలం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో కాల్పుల కలకలం మళ్లీ చెలరేగింది. కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పార్థసారథి రెడ్డి అనే వ్యక్తిని గన్నుతో కాల్చాడు. దీంతో ఆగకుండా అదె గన్నుతో తాను కాల్చుకుని చనిపోయాడు. ఇదే ఘటన ఇప్పుడు కడపలో హాట్ టాపిక్ గా మారింది. స్థానికుల కథనం ప్రకారం పాత కక్షలతోనే ఇద్దరి మధ్య ఘటన జరిగి ఉండవచ్చని తెలుపుతున్నారు. ఇక వైసీపీ నేత పాత్ర కూడా ఉండడంతో ఇందులో రాజకీయ కోణం కూడా దాగి ఉన్నట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: