ఈటలకు తప్పిన పెను ప్రమాదం

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. తాజాగా ఢిల్లీ వెళ్లిన ఆయన వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ వస్తుండడంతో సాంకేతిక సమస్యతో ఈ ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్‌ సమయంలో సాంకేతిక సమస్య తెలెత్తడంతో పైలట్‌ అప్రమత్తమై గుర్తించాడు. ఇందులో ఈటలతో పాటు వెళ్లిన కొంతమంది నేతలు ఉన్నారు. ఈ ఘటనలో అందరూ సూరక్షితంగా బయటపడ్డారు. ఇక సోమవారం ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: