దేశంలో భారీగా తగ్గుతున్న కరోనా

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతుండడంతో దేశ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దాదాపు దేశ వ్యాప్తంగా రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ విధించడంతో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తాజాగా నిన్న 60,471 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

ఇక నిన్న 1,17,525 మంది కోలుకున్నారు. రాష్ట్రాలన్నీ వ్యాక్సిన్ అందిస్తుండడంతో దీంతో కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు తగ్గుతున్న కారణంగా లాక్‌డౌన్‌ సడలింపుల దిశగా అడుగులు వేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఏకంగా అన్‌లాక్ వైపు ఆలోచిస్తుండడం విశేషం.

Share.

Comments are closed.

%d bloggers like this: