ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్రంలో కరోనా మరణాలపై ప్రభుత్వంపై కాకి లెక్కలు చూపిస్తుందన్నారు. ఏపీలో కరోనా వైరస్‌తో మరణించిన వివరాలు మే నెలలో1.30 లక్షల మరణాలు సంభవిస్తే 3 వేల మంది మాత్రమే చనిపోయినట్లు వైసీపీ ప్రభుత్వం చెప్పడం చాలా విడ్డూరంగ ఉందని తెలిపారు రామకృష్ణ. దీంతో పాటు రాష్ట్రంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వం శ్వేత పత్రం కూడా విడుదల చేయాలని కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: