కేసులకు భయపడే బీజేపీలోకి వెళ్లారు-కడియం

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరడంతో అధికార పార్టీ నేతలు, మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా మరో టీఆర్ఎస్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈటల చేరికపై స్పందించాడు.

తన సొంత ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరారని అన్నారు. తనపై వచ్చిన కేసులకు భయపడే ఈటల బీజేపీలోకి వెళ్లారని అన్నారు. ఇక ఆయన బీజేపీలోకి ఏం మోహం పెట్టుకుని పోయారని, రైతుబంధు కింద ఇప్పటికీ రూ.26 లక్షలు లబ్ది పొంది ఇప్పుడు అదే పథకం గురించి తప్పుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

 

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: