తన కేసుపై స్పందించిన హైపర్‌ఆది

Google+ Pinterest LinkedIn Tumblr +

జబర్దస్త్ కమిడియన్ హైపర్‌ఆది ఓ కార్య్రమంలో బతుకమ్మ గౌరవాన్ని, తెలంగాణ భాషను కించపరిచేలా వ్యవహరించారని తెలంగాణ జాగృతి ఫెడరేషన్ సభ్యులు ఆయనపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై తాజాగా స్పందించారు హైపర్‌ఆది.

తాను ఎక్కడ కూడా తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించలేదని, అసలు ఆ స్క్రిప్ట్ నాది కాదన్నారు. అందులో నేను ఒక ఆర్టిస్ట్‌ను మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో కూడా ఆయనపై కొన్ని కేసులు నమెదయ్యాయి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: