రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి-కవిత

Google+ Pinterest LinkedIn Tumblr +

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రానున్నరోజుల్లో రాజకీయాల్లో సమీకరణాలు మారనున్నాయని అన్నారు. రాజకీయంగా ఇంకా ఊహించని అంశాలు జరుగుతాయని, ఇక పొలిటికల్ గా ఏం జరిగినా టీఆర్ఎస్ పార్టీ బలీయమైన శక్తి ఎదుగుతుందని అన్నారు. ప్రజలందరి ఆశీర్వాదాలతో పార్టీ ఇంకా ముందుకెళుతుందని అన్నారు. కవిత ఇలాంటి వ్యాఖ్యల పట్ల రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: