మరో పదవికి ఈటల రాజీనామా

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీటీతో పాటు తాజాగా నాంపల్లి ఎగ్జిబిషన్ సోసైటీ ప్రసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఎగ్జిబిషన్ సోసైటీ సెక్రటరీకి పత్రాన్ని పంపారు. ఇక ఈటల రాజేందర్ 2014 నుంచి ఎగ్జిబిషన్ సోసైటీ ప్రసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఈటల భూ కబ్జా ఆరోపణలతో ఆయనను బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల బీజేపీలో చేరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: