ఏపీ సీఎంకు రఘురామ మరో లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీసీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా లేఖలు రాస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. తాజాగా ఏడో లేఖను రాశాడు రఘురామ. వై ఎస్ జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు భరోసా సాయంపై లేఖ రాశారు.

ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున వైసీపీకి ఓట్లు వేశారని, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా రైతు భరోసా సాయాన్ని అందించాలని లేఖలో తెలిపారు. రైతు సాయంగా కేంద్రం అందిస్తున్న రూ. 6 వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 13,500 కలిపి మొత్తం రూ. 19,500ను అందించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు రఘురామ.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: