షర్మిల పర్యటనలో ఊహించని పరిణామం

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు వైఎస్ షర్మిల. ప్రణాళిక ప్రకారమే వైఎస్ఆర్ అభిమానులతో కలిసి ఆమె హుజూర్ నగర్ లో పర్యటించారు. ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఆత్మహత్యకు యత్నించిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నారు షర్మిల.

కానీ ఇక్కడ ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. మేడారం గ్రామంలో నీలకంఠ సాయి ఇంటికి చేరుకోగానే ఇంటికి తాళం వేసి ఉండటం చూసి షర్మిల, తన అనుచరులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ట్విస్ట్ లో కావాలనే నీలకంఠం సాయి కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ నేతలు దాచి ఉంచారని షర్మిల వర్గం నేత పిట్టా రాం రెడ్డి ఆరోపించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: