విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్

Google+ Pinterest LinkedIn Tumblr +

విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి, విశాఖ ఏజెన్సీలో కూయ్యూరు ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఒక్కసారిగా కాల్పుల మోతతో దద్దరిల్లింది విశాఖ ఏజెన్సీ. ఈ ఎన్ కౌంటర్ లో పలువురు మహిళా మావోయిస్టులు మరిణించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో కొన్ని ఆయుధాలు లభించాయి.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: