ఆర్టీసీ కార్మికుల ఆందోళన

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు డీపోల ఎదుట ఆందోళనకు దిగారు. జీతాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని త్వరలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నెల వచ్చి చాలా రోజులైన ఇంకా జీతాలు చెల్లించకపోవడం ఏంటని వాపోతున్నారు.

హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాల్లోని డీపోల ఎదుట తమ నిరసన తెలిపారు కార్మికులు. కొందరు ఆర్టీసీ కార్మికులు విధుల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో రవాణా సంస్థ కాస్త నష్టాలతో చితికిల పడి ముందుకు వెళుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: