ఒక స్కూటీ..20 చలాన్లు

Google+ Pinterest LinkedIn Tumblr +

మాములుగా పోలీసుల కళ్లు గప్పి ట్రాఫిక్ నిబందలనకు విరుద్దంగా కొన్నిసార్లు దొరికిపోతుంటాము. అప్పుడు వాళ్లు సమస్యను బట్టి పోలీసులు చలాన్లు వేస్తుంటారు. అలా వేసిన చలాన్లు దాదాపుగా మూడు నుంచి ఐదు మధ్య ఉంటాయి.

కానీ హైదరాబాద్ లోని నిజాంపేటకు చెందిన ఓ యువతిపై ఏకంగా 20 చలన్లాను చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన కూకట్ పల్లి పోలీసులు యువతితో పాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి ట్రాఫిక్ నిబంధలను విదరుద్దంగా ఉండడంతో రూ. 9070 రుసుమును కట్టించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: