రాష్ట్రాన్ని పప్పు బెల్లంలా పంచిపెడుతున్నారు-అచ్చెన్నాయుడు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఏపీ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తన అక్రమాస్తుల కేసులోని నిందితులకు అందరికీ రాష్ట్రాన్ని పప్పు బెల్లంలా పంచిపెడుతున్నారని ఎద్దేవ చేశారు. ఇక జగన్ సర్కారు వారి దొంగలు అనే కొత్త పుస్తకాన్ని విడుదల చేశారంటూ విమర్శించారు అచ్చెన్నాయుడు. దీంతో పాటు ఇండియా సిమెంట్ గడువును 50 సంవత్సరాలకు పొడిగించారని అన్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: