విద్యాశాఖ అధికారులతో నేడు సీఎం జగన్ భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డి నేడు విద్యాశాఖ అధికారులతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాల్సిన ఇంటర్, టెన్త్ పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో చర్చలు జరపనున్నారు సీఎం. గత కొంత కాలం నుంచి కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుండడంతో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సైతం పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపారు. ఇక నేడు భేటీలో పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు సీఎం జగన్.

Share.

Comments are closed.

%d bloggers like this: