మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా నియామకమైన సత్యనాదేళ్ల

Google+ Pinterest LinkedIn Tumblr +

మైక్రోసాఫ్ట్ ceo సత్యనాదేళ్ల మరో ఘనతను సాధించాడు ఇప్పటికే ceoగా ఉన్న ఆయన మరో మెట్టు ఎక్కారు. తాజాగా మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు సత్యనాదేళ్ల. ఇక ఆయనను గ్రూప్ స్వతంత్ర డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపింది మైక్రోసాఫ్ట్ సంస్థ. తెలుగు వాడిగా సాధించిన ఈ ఘనతను అందరూ హర్శం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పని తీరుపై మెరుగైన ఫలితాలు సాధించడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: