భారీ సడలంపుల దిశగా టీ సర్కార్?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతుండడంతో లాక్ డౌన్ లో భారీగా సడలింపులు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19తో లాక్ డౌన్ ఉత్తర్వులు ముగియనున్నాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్ పెట్టకుండా దాంట్లోనే భారీగా సడలింపులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా కర్ఫ్యూ అమలుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ నెల 19న సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించనున్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: