ఆ నెల నుంచే బిగ్ బాస్ సీజన్-5?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ చేసే అల్లరి అంతా ఇంతా కాదనే చెప్పాలి. కంటెస్టెంట్స్ చేసే పనులు, వారి ప్రవర్తన వంటి అంశాలపై తిరిగే ఈ బిగ్ బాస్ మళ్ళీ మెదలయ్యేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయట. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుందీ బిగ్ బాస్. ఇక కోవిడ్ కేసులు కూడా కాస్త తగ్గుముఖం పడుతుండడంతో సీజన్-5ను త్వరలో మొదలుపెట్డబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తిచేసినట్లు వార్తలు వస్తున్నాయి. హోస్ట్ గా ఈ సారి కూడా నాగార్జునే ఉండబోతున్నట్లు టాక్. ఇక సీజన్-5 సెట్ ను కూడా కాస్త కొత్తగా చూపించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయట. అనుకున్న ఏర్పాట్లన్ని పూర్తైతే ఆగస్టు, సెప్టెంబర్ లో షో మొదలు పెట్టేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: