టీడీపీ నేతల హత్యపై స్పందించిన చంద్రబాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల హత్యపై ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ హత్యలు ముమ్మాటికి వైసీపీ, పోలీసులదే బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి ఇప్పటికీ 30 మంది టీడీపీ కార్యకర్తలు దారుణ హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరు టీడీపీ నేతల హత్యల వెనుక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి హస్తం ఉందని, ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సమాధానాలు చెప్పాలనుకుంటున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. మృతుల కుటుంబాలకి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చంద్రబాబు.

Share.

Comments are closed.

%d bloggers like this: