ప్రముఖ నటి కవిత ఇంట్లో విషాదం

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనాతో తట్టుకోలేక ఎంతో మంది ప్రాణాలు విడుస్తూ వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. టాలీవుడ్ పరిశ్రమలో ఇప్పటికీ చాలా మంది ప్రముఖులు మరణించగా తాజాగా సీనియ‌ర్ న‌టి క‌విత కుమారుడు మరణించారు.

చాలా కాలం నుంచి కోవిడ్ తో బాధ పడుతున్న కవిత కుమారుడు సంజ‌య్ రూప్‌ తుది శ్వాస విడిచారు. ఇక ఆమె భర్త ద‌శ‌ర‌థ రాజ్‌ కూడా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కవిత తెలుగు, తమిళ చిత్రాల్లో సుమారుగా 50 పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: