ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు నోటీసులు

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కేసుల కారణంగా కొన్ని రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలు నిర్వహించగా, ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో సుప్రం కోర్టు రంగంలోకి దిగి పరీక్షలు రద్దు చేయని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

దీంతో పరీక్షలపై సోమవారం లోగా తమ వాదనకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపీలో ఇంటర్,టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలోనే సుప్రీంకోర్టు నోటీసులు రావడం విశేషం. ఆంధ్రప్రదేశ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా కరోనా కేసుల తగ్గుతున్న నేపథ్యంలో త్వరలో పరీక్ష నిర్వహిస్తామంటూ తెలిపిన సంగతి తెలిసిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: