సుప్రీం ఆదేశాలపై స్పందించిన ఆదిమూలపు సురేష్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపారు సీఎం జగన్. నేటి భేటీలో ఇంటర్ పరీక్షలపై చర్చంచలేదని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

ఇక సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన ఆయన ఇంత వరకూ మాకు నోటీసులు అందలేదని, వస్తే గనుక తర్వాత ఆలోచించి సరైన సమయంలో మా నిర్ణయాన్ని తెలియజేస్తామని తెలిపారు మంత్రి. ఇక గతంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని వచ్చే నెలలో ఇంటర్, టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపిన సంగతి తెలిసిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: