దటీజ్ ధోనీ అంటున్న ఫ్యాన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

ధోనీ..ఈ పేరు చెప్పగానే సీఎస్కే అభిమానులు చొక్కాలు చింపేసుకుంటారు. ఐపీఎల్ లో ఆయనకు ఉండే క్రేజ్ అలాంటిది మరి. ఆయన కొట్టే హెలీకాప్టర్ షాట్, సిక్సుల కోసం ఎంతో మంది అభిమానులు వెయిట్ చేస్తుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక విషయానికొస్తే గత ఐపీఎల్ సీజన్ లో షార్టా స్టేడియం వేదిక CSK-KKR మ్యాచులో లాస్ట్ లో ధోనీ కొట్టిన సిక్స్ కి బాల్ స్టేడియం దాటి బయట పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాన్ని అభిమానులు ధోనీ సిక్స్ గా పేరు పెట్టారు. ఆ ప్రాంతాన్ని ఇక గూగుల్ కూడా ధృవీకరించండంతో ధోనీ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఇక సోషిల్ దీనిపై దటీజ్ ధోనీ..అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆయన అభిమానులు.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: