జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ మావోయిస్టు పార్టీ

Google+ Pinterest LinkedIn Tumblr +

 

వైసీపీ ప్రభుత్వంపై మండిపడింది మావోయిస్టు పార్టీ. ఇక ప్రభుత్వానికి మవోయిస్ట్ పార్టీ ఏఓబీ జోనల్ కార్యదర్శి గణేష్‌ లేఖ కూడా విడుదల చేశారు. పథకాల పేరుతో అప్పులు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అంగీకరించి కార్మికులను మోసం చేస్తున్నారని, అమ్మఒడి వంటి పథకాలు కార్పోరేటర్లకు లాభం చేకూర్చే విధంగా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ విధానాతో ప్రజలు మోసపోతున్నారని తెలిపారు.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: