11 వేలమంది ఒకే చోట..మాస్కులు లేకుండా

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచ వ్యాప్తంగా నేటి కరోనా పరిస్థితుల వల్ల బహిరంగంగా ఒకరిద్దరు పక్కపక్కన నిల్చోవడం అనేది వీలు కాని పరిస్థితి అని చెప్పాలి. కానీ ఒకే వేదికపై 11 వేల మంది మాస్కులు లేకుండా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదెక్కడ అనుకుంటున్నారా?.

ఇంకెక్కడ కరోనా పుట్టిన నేలగా భావిస్తున్న చైనాలోనే. వూహాన్‌లోని ఓ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భాగంగా 11 వేలమంది ఒకే చోట ఏకంగా మాస్కులు లేకుండా దర్శనమిచ్చారు. కరోనా వైరస్ పుట్టింది వూహన్‌లోనేనని ప్రపంచ దేశాలు గొంతెత్తి అరుస్తుంటే చైనాలో మాత్రం పరిస్థితి వాటికి భిన్నంగా కనిపించడం విశేషం.

 

Share.

Comments are closed.

%d bloggers like this: