తమిళనాడు ప్రముఖ నిర్మాత 10 లక్షల విరాళం

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కారణంగా ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. దీంతో కొందరికి తినటానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అన్ని చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. తమిళనాడులో ర‌జనీకాంత్, సూర్య, శంక‌ర్, మురుగ‌దాస్‌, విక్ర‌మ్, విజయ్ సేతుపతి వంటి సినీ ప్రముఖులు కరోనా నివారణ నిధికి ప్రజలకు అండగా ఉండేందుకు ఆదుకుంటున్నారు.

తాజాగా ప్రముఖ తమిళ సినీ నిర్మాత కలైపులి ఎస్‌.థాను కరోనా నివారణ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని సీఎం స్టాలిన్ కు అందించారు. ఇక దీంతో పాటు ముఖ్యమంత్రిగా నెల రోజుల పాలనపై స్టాలిన్ కు ప్రశంస అందించారు నిర్మాత కలైపులి ఎస్‌.థాను.

 

Share.

Comments are closed.

%d bloggers like this: