ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు

Google+ Pinterest LinkedIn Tumblr +

మన్సాస్ ట్రస్ట్..ఎన్నో వివాదాలు, ఎన్నో కోణాల నడుమ చివరికి కోర్టు అశోక్ గజపతి రాజుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది న్యాయస్థానం. దీంతో ఎట్టకేలకు ట్రస్ట్ చైర్మన్ గా గురువారం అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన దోపిడిదారులకు మన్సాస్ ట్రస్ట్ లో స్థానంలో లేదని అన్నారు.

అసలు ఆడిట్ జరగలేదని, ఈ ట్రస్టు విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇక ఆడిట్ చేయించాల్సిన పూర్తి భాద్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. లీజు గడువు పూర్తైన భూములను వేలం వేయాలంటూ నిర్ణయం తీసుకుంటూ పదేళ్లుగా ఆడిటింగ్ చెల్లించిన పూర్తి వివరాలను ఈ నెల 21 లోగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: