తెలంగాణ క్యాబినెట్‌ భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్‌ భేటీ కానుంది. ఇందులో లాక్‌డౌన్‌, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత సీజనల్‌ అంశాలు, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోత, జలవిద్యుత్‌ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నారు అధికారులు.

దీంతో పాటు కరోనా వైరస్ కేసులు సంఖ్య అమంతాంగా తగ్గుతూ వస్తుండడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విద్యాసంస్థలు తెరవాలా వద్దా అనే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: