విద్యా సంస్థలు తెరవనున్నారా?

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుండడంతో పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన చర్చించనున్నారు అధికారులు. అందులో భాగంగా కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో విద్యాసంస్థలు తెరవాలా? వద్దా అనే సందిగ్ధంలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తుంది.

లేక తెరవకపోతే కనుక ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్దమవుతుంది విద్యాశాఖ. ఇక నేటి భేటీలో లాక్ డౌన్ ఎత్తివేతకు అధికారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పార్కులు, థియేటర్లను కూడా తెరిచేందుకు కూడా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నేటీ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: