పరుగుల వీరుడు మిల్కాసింగ్ ఇక లేరు

Google+ Pinterest LinkedIn Tumblr +

అథ్లెటిక్ రన్నర్ మిల్కాసింగ్ కన్నుమూశాడు. గత కొంత కాలం నుంచి కారోనాతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఇక పరుగులు వీరుడు మరణించాడన్న వార్త తెలియగానే భారత క్రీడా లోకం అంతా ఒక్కసారిగా షాక్ గురైంది.

దీంతో భారత రాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, క్రీడాకారులు, వ్యాపార వేత్తలు వంటి ప్రముఖులు ఆయనకు నివాళులు ఆర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానూభూతి తెలిపారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: