కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ మహ్మద్ జమాల్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా నియామకమయ్యారు జస్టిస్ మహ్మద్ జమాల్‌. భారత సంతతికి చెందిన ఆయన నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ మహ్మద్ జమాల్‌ నామినేట్ చేస్తూ ఆ దేశ ప్రధాని ట్రుడో నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. లీగల్, అకడమిక్ రంగాల్లో జమాల్‌కు అపార అనుభవం ఉందని, సుప్రీంకోర్టుకు ఆయన గొప్ప ఆస్తిగా మారతారని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇక, సుప్రీంకోర్టుకు నామినేట్ అయిన తొలి శ్వేతజాతేతర వ్యక్తిగా జమాల్ రికార్డులకెక్కారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: