చంద్రబాబు, లోకేష్ పై మండిపడ్డ కోడాలి నాని

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పై తీవ్రంగా అగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోడాల నాని. చంద్రబాబు పెట్టిన బకాయిలను మా ప్రభుత్వం చెల్లించిందని, రైతులకు బాబు పెట్టిన 4వేల కోట్లు బకాయిలు చెల్లించామని అన్నారు.

రైతులకు పంగనామాలు పెట్టి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు మంత్రి కోడాలి. ఇక ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడించింది చంద్రబాబే అని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ నేతల హత్యలు జరిగాయని, గ్రామాల్లో ఘటనలను తమపై ఆపాదించడం ఎంత వరకు సమంజసమా అని అన్నారు. ఇక చంద్రాబాబు, లోకేష్ ఇద్దరూ నోరూ అదుపులో పెట్టుకుంటే మంచిదంటూ హెచ్చరించాడు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: