ఆయన ప్రవర్తనతో పార్టీకి భారీ నష్టం-రఘురామ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా లేఖలు రాస్తూ చర్చనీయాంశంగా మారుతున్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వ పనితీరుపై, పథకాల అమలుపై లేఖలు రాస్తున్న రఘురామ ఈ సారి రూటు మార్చాడు.

విజయసాయిరెడ్డిని టార్గెట్ గా చేసుకుని జగన్ కు లేఖ రాశారు. విజయసాయిరెడ్డి ప్రవర్తన వల్ల భవిష్యతులో పార్టీకి భారీ నష్టం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజుపై విజయసాయిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకొంటున్నారని, నోరు అదుపులో పెట్టుకునేలా చూడాలి అంటూ జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు ఎంపీ రఘురామ.

 

Share.

Comments are closed.

%d bloggers like this: